Funny Video: వధువును ఎత్తుకుని ముద్దాడిన వరుడు.. విజిల్స్‌తో స్నేహితులు సందడి.. ఫన్నీ వీడియో వైరల్

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో చేసే చిలిపి పనులు, అల్లరి చేష్టలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Funny Video: వధువును ఎత్తుకుని ముద్దాడిన వరుడు.. విజిల్స్‌తో స్నేహితులు సందడి.. ఫన్నీ వీడియో వైరల్
Groom Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 21, 2021 | 2:51 PM

ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో చేసే చిలిపి పనులు, అల్లరి చేష్టలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో వరుడు చేసిన చిలిపి పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అదేంటో చూసేద్దాం పదండి.!

ఆ వీడియో ప్రకారం.. పెళ్లి రిసెప్షన్‌లో అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. నవ వధూవరులు కూడా ప్లే అవుతున్న సాంగ్‌ను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇంతలో ఫ్రెండ్స్ వరుడిని ఆట పట్టించినట్లు ఉన్నారు. అంతే ఇంకేముంది వధువు అమాంతం ఎత్తుకుని నుదుటిపై ఓ ముద్దు పెట్టాడు. వరుడు చేసిన ఈ పనికి పందిట్లో ఉన్నవారు ఆశ్చర్యపోగా.. అతడి ఫ్రెండ్స్ మాత్రం విజిల్స్‌తో సంబరం చేసుకున్నారు. కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘రాయల్_కౌపుల్స్ 48’ అనే అకౌంట్ పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 24 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

Also Read:

వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..

ఈ ఫోటోలో పులి దాగుంది.! మీరు కనిపెట్టగలరా.? చాలామంది ఫెయిల్ అయ్యారు.!

నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..