AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్ బంపర్ ఆఫర్.. ‘ఉచితంగా బ్యాకప్’

ఈ ఫ్యూచర్‌ను 2018 లో గూగుల్ ప్రారంభించింది. ఇప్పటి వరకూ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటేనే 'డేటా బ్యాక్‌అప్'‌ సౌకర్యం ఉంటుంది. అయితే గూగుల్‌ ఇందులో మార్పులు చేసింది...

గూగుల్ బంపర్ ఆఫర్.. 'ఉచితంగా బ్యాకప్'
Sanjay Kasula
|

Updated on: Jul 30, 2020 | 9:49 PM

Share

‘ఫ్రీగా డేటా బ్యాక్‌అప్‌’ను గూగుల్ ప్రకటించింది. క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీస్‌ ‘గూగుల్‌ వన్‌’ ఇక మీ ఐఓఎస్ (IOS)‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని డేటాను ‘ఫ్రీగా బ్యాక్‌అప్’‌ చేయనుంది. ఈ ఫ్యూచర్‌ను 2018 లో గూగుల్ ప్రారంభించింది. ఇప్పటి వరకూ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటేనే ‘డేటా బ్యాక్‌అప్’‌ సౌకర్యం ఉంటుంది. అయితే గూగుల్‌ ఇందులో మార్పులు చేసింది.

ఇప్పుడు ఐఓఎస్ (IOS)‌‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలోని డేటాను గూగుల్ ఖాతాతో ఉచితంగా బ్యాకప్ చేసుకునే అవకాశం ఉంది. ఐఓఎస్(IOS) యాప్‌ ఫొటోలు, వీడియోలు, ఇతర డేటాను బ్యాకప్ చేస్తుంది. ఇప్పటికే బ్యాకప్ చేయగల ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ఇప్పుడు ‘గూగుల్ వన్’ రిజిస్టేషన్లే లేకుండా బ్యాకప్‌ను అందిస్తుంది.

బ్యాకప్ ఫీచర్‌తో పాటు మొబైల్‌లో స్టోర్‌ అయిన ఫైల్‌ల నిర్వహణను ‘గూగుల్‌ వన్‌’ వినియోగదారులకు అనుకూలంగా మార్చింది. ఈ భద్రపరుచుకునే సౌకర్యాన్ని మొబైల్స్‌తోపాటు వెబ్ ‘ప్లాట్‌ఫామ్’‌లకు అవకాశం ఇచ్చంది.  జీ మెయిల్‌(gmail), ఫోటోలు, డ్రైవ్ నుంచి ఫైల్‌లను ఒకే చోట సేవ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు