‘డాక్టర్ బాబు’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
బిగ్ స్క్రీన్ మీద బాహుబలి ఎలాగో.. బుల్లితెర మీద కార్తీక దీపం కూడా అంతే. టీవీలో ఈ సీరియల్ వస్తుందంటే.. ఐపీఎల్ మ్యాచ్ అయినా.. ఆల్ టైం హిట్ సినిమా అయినా తలవంచాల్సిందే.
బిగ్ స్క్రీన్ మీద బాహుబలి ఎలాగో.. బుల్లితెర మీద కార్తీక దీపం కూడా అంతే. టీవీలో ఈ సీరియల్ వస్తుందంటే.. ఐపీఎల్ మ్యాచ్ అయినా.. ఆల్ టైం హిట్ సినిమా అయినా తలవంచాల్సిందే. టీఆర్పీ రికార్డుల్లో కార్తీకదీపంను కొట్టే షో ఇప్పట్లో చూడలేమన్నది ఎక్స్‌పర్ట్స్ మాట. ఈ షో ఇంత పాపులర్ కావటానికి డాక్టర్ బాబు, వంటలక్కే మెయిన్ రీజన్. ఈ క్యారెక్టర్స్ ప్లే చేసిన నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్‌కు ఫిలిం స్టార్స్ రేంజ్‌లో ఫాలోయింగ్ వచ్చింది.
అయితే కొద్ది రోజులుగా కార్తీకదీపం సీరియల్‌లో ‘డాక్టర్ బాబు’ కనిపించటం లేదు. కథ ప్రకారం ఇంటి నుంచి వెళ్లిపోయినా.. కావాలనే పంపించారన్న న్యూస్‌తో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. పక్కనే ‘హిట్లర్ గారి పెళ్లాం’లో కనిపిస్తున్న నిరుపమ్ కార్తీక దీపంలో మాత్రం ఎందుకు రావటం లేదు. ఇదే ఇన్ని రోజులుగా ఫ్యాన్స్ మనసును మెలిపెట్టిన టాపిక్.
నో మోర్ వెయిటింగ్ డాక్టర్ బాబు ఎక్కడికీ పోలేదు. కమింగ్ ఎపిసోడ్ లో హల్‌చల్ చేస్తారు మా డాక్టర్ బాబు నిరుపమ్ అని కన్‌ఫార్మ్ చేశారు కార్తీక దీపం టీం.. ఈ హింట్‌తో ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్.. ఈ రోజు కాకపోతే రేపైన నిరుపమ్ రీ ఎంట్రీ ఉంటుందని రిలాక్స్ అవుతున్నారన్నమాట.
Also Read :
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ ! హీరోయిన్‌గా ఆమెను ప్రిఫర్ చేస్తున్నారట
గుడ్ న్యూస్..తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 502 మాత్రమే
ఒక్క రూపాయికే క్వార్టర్ మద్యం..అభిమాన దర్శకుడి పెళ్లి రోజు సందర్భంగా