Godavari Boat Accident: బోటు ప్రమాదంపై ప్రముఖుల దిగ్బ్రాంతి!

|

Sep 16, 2019 | 10:14 AM

తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నంలో సమీపంలో చోటు చేసుకున్న బోటు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అటు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఘటనపై స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. సీఎం జగన్ మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.5 లక్షలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ […]

Godavari Boat Accident: బోటు ప్రమాదంపై ప్రముఖుల దిగ్బ్రాంతి!
Follow us on

తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నంలో సమీపంలో చోటు చేసుకున్న బోటు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అటు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఘటనపై స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. సీఎం జగన్ మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.5 లక్షలు ప్రకటించారు.