హౌరాలో మొరాయించిన ఈవీఎంలు.. ఆలస్యమైన పోలింగ్

|

May 06, 2019 | 9:16 AM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఏడు సీట్లకు ఓటింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ దశలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఏడు స్థానాల్లో మొత్తం 83 మంది అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాగా హౌరాలోని మూడు పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలతో పాటు, వీవీప్యాట్‌లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

హౌరాలో మొరాయించిన ఈవీఎంలు.. ఆలస్యమైన పోలింగ్
Follow us on