జీహెచ్ఎంసీ నామినేషన్లు హడావుడి : 56 మంది పేర్లతో 4వ లిస్ట్ విడుదలచేసిన బీజేపీ

|

Nov 20, 2020 | 7:57 AM

నామినేషన్ల గడువు ఈ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తున్న తరుణంలో బీజేపీ తన అభ్యర్థులతోకూడిన 4వ జాబితాను రిలీజ్ చేసింది. 56 పేర్లతో బీజేపీ 4th లిస్ట్ విడుదలైంది. కాగా, ఇప్పటివరకూ బీజేపీ నాలుగు విడతల్లో ఆయా డివిజన్లకు 129 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 21 మంది, రెండో జాబితాలో 18 మంది, మూడో జాబితాలో 34 మంది పేర్లను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు, స్థానాలు ఇలా ఉన్నాయి.

జీహెచ్ఎంసీ నామినేషన్లు హడావుడి : 56 మంది పేర్లతో 4వ లిస్ట్ విడుదలచేసిన బీజేపీ
Follow us on