AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా గంజాయి పట్టివేత… ఇద్దరి అరెస్ట్..

ఏపీ నుంచి రాజస్థాన్‌కు గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

భారీగా గంజాయి పట్టివేత... ఇద్దరి అరెస్ట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 23, 2020 | 6:10 PM

Share

ఏపీ నుంచి రాజస్థాన్‌కు గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని నారాయణపురం జాతీయ రహదారిపై చేబ్రోలు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గుజరాత్‌ నంబర్ ప్లేటుతో ఉన్న ఓ కారు.. అనుమానాస్పద స్థితిలో రావడాన్ని గమనించారు. దీంతో కారును ఆపి తనిఖీలు చేపట్టగా.. అందులో పెద్ద ఎత్తున గంజాయిని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలుల రూ.4.70 లక్షలు ఉంటుందని.. పోలీసులు తెలిపారు. మొత్తం 98.5 కిలోల గంజాయితో పాటు.. కారును కూడా సీజ్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌కు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Follow Us
బాహుబలి బీట్‌రూట్.. ఒక్కోటి ఎన్ని కిలోలు ఉన్నాయో తెలిస్తే అవాక్కే
బాహుబలి బీట్‌రూట్.. ఒక్కోటి ఎన్ని కిలోలు ఉన్నాయో తెలిస్తే అవాక్కే
'అతనిలాంటోడు తరానికి ఒక్కడే.. ఈ అవార్డ్ అతనికే దక్కాలి'
'అతనిలాంటోడు తరానికి ఒక్కడే.. ఈ అవార్డ్ అతనికే దక్కాలి'
హైదరాబాద్‌లో ఆరు లైన్ల భారీ ఫ్లైవర్.. ఎక్కడంటే..
హైదరాబాద్‌లో ఆరు లైన్ల భారీ ఫ్లైవర్.. ఎక్కడంటే..
మీ దంతాలు ముత్యాల్లా మెరవాలంటే ఇంట్లోనే ఈ టిప్స్ ట్రై చేయండి..!
మీ దంతాలు ముత్యాల్లా మెరవాలంటే ఇంట్లోనే ఈ టిప్స్ ట్రై చేయండి..!
టీమిండియా దెబ్బకు ఆస్ట్రేలియా బుర్ర ఖరాబ్.. అదేంటంటే?
టీమిండియా దెబ్బకు ఆస్ట్రేలియా బుర్ర ఖరాబ్.. అదేంటంటే?
కపిల్ దేవ్ బౌలింగ్‌కు పాక్ భయపడినట్టే.. డాక్టర్లను చూసి జబ్బు..
కపిల్ దేవ్ బౌలింగ్‌కు పాక్ భయపడినట్టే.. డాక్టర్లను చూసి జబ్బు..
తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో తగ్గనున్నజర్నీ టైమ్
తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో తగ్గనున్నజర్నీ టైమ్
బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్.. ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్.. ఇప్పుడు తులం ఎంతంటే..?
5 ఏళ్ల తర్వాత రజనీ రుణం తీర్చుకున్న షారుఖ్ .. విషయమేమిటంటే?
5 ఏళ్ల తర్వాత రజనీ రుణం తీర్చుకున్న షారుఖ్ .. విషయమేమిటంటే?
ఫైనల్ తర్వాత ఈ నలుగురికి దిమ్మతిరిగే షాకివ్వనున్న గంభీర్..?
ఫైనల్ తర్వాత ఈ నలుగురికి దిమ్మతిరిగే షాకివ్వనున్న గంభీర్..?