AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో.. ఎంసెట్ విద్యార్థుల కోసం ఫ్రీ మాక్ టెస్ట్..

ఏపీ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

ఏపీలో.. ఎంసెట్ విద్యార్థుల కోసం ఫ్రీ మాక్ టెస్ట్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 07, 2020 | 6:21 AM

Share

ఏపీ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాక్ టెస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు. 20వ తేదీ నాడు రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. మాక్ టెస్ట్ రాయాలనుకునేవారు www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లో ఈ నెల 18 లోగా నమోదు చేసుకోవాలన్నారు.

Follow Us
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో
వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 
రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!
రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!
వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!
వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!
మెరిసే గోళ్ల వెనక ఇంత పెద్ద కథ ఉందా.. నెయిల్ పాలిష్ సీక్రెట్స్..
మెరిసే గోళ్ల వెనక ఇంత పెద్ద కథ ఉందా.. నెయిల్ పాలిష్ సీక్రెట్స్..
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? సంకేతాలివే!
మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? సంకేతాలివే!
ముదురు మటన్ మెత్తగా ఉడకాలంటే ఇలా చేయండి.. పళ్లు లేనేళ్లు కూడా..
ముదురు మటన్ మెత్తగా ఉడకాలంటే ఇలా చేయండి.. పళ్లు లేనేళ్లు కూడా..
భారత వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం!
భారత వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం!