జమ్ముకశ్మీర్లో నలుగురు జవాన్లు వీరమరణం.. ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్రకు నలుగురు జవాన్లు అమరులయ్యారు. టెర్రరిస్టుల చొరబాట్లను అడ్డుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్‌కు చెందిన మహేష్‌ అనే జవాను మృతిచెందాడు. మూకుమ్మడిగా వచ్చిన కొంతమంది ఉగ్రవాదులు దొంగదెబ్బ తీశారు. భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఫైరింగ్‌ ఓపెన్‌ చేశాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు చనిపోగా.. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు నలుగురు వీరమరణం పొందారు.

Updated on: Nov 09, 2020 | 7:18 AM