AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్రదాదుల కుట్ర భగ్నం

త్రిపురలో తీవ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అగర్తాలా రైల్వే స్టేషన్‌లో నలుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. వారి నుంచి 5 రివాల్వర్లతో పాటు, భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అసోంలో NDBF ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. కోక్రాజార్ జిల్లాలో సైన్యం పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టిన సమయంలో ఈ ఉగ్రవాది పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి ఏకే-56 రూఫిల్‌తో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం […]

తీవ్రదాదుల కుట్ర భగ్నం
TV9 Telugu Digital Desk
|

Updated on: May 30, 2019 | 12:00 PM

Share

త్రిపురలో తీవ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అగర్తాలా రైల్వే స్టేషన్‌లో నలుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. వారి నుంచి 5 రివాల్వర్లతో పాటు, భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు అసోంలో NDBF ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. కోక్రాజార్ జిల్లాలో సైన్యం పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టిన సమయంలో ఈ ఉగ్రవాది పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి ఏకే-56 రూఫిల్‌తో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టిన సైన్యం తాజాగా ఈ ఉగ్రవాదిని పట్టుకుంది.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి