నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనే నేను…

17వ లోక్‌సభ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజు కొత్త ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ ప్రమాణం చేయించారు. మొదటగా ప్రధానమంత్రి, ఎన్డీయే పక్షనేత నరేంద్రమోదీ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ నుంచి సురేశ్‌ కొడికున్నిల్‌, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా తదితరులు ప్రమాణస్వీకారం చేశారు. 17th Lok Sabha: Prime Minister Narendra Modi takes oath of duty pic.twitter.com/xhKWUv41eX — ANI (@ANI) […]

నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనే నేను...

Edited By:

Updated on: Jul 04, 2019 | 2:35 PM

17వ లోక్‌సభ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజు కొత్త ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ ప్రమాణం చేయించారు. మొదటగా ప్రధానమంత్రి, ఎన్డీయే పక్షనేత నరేంద్రమోదీ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ నుంచి సురేశ్‌ కొడికున్నిల్‌, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా తదితరులు ప్రమాణస్వీకారం చేశారు.