AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రైన్ పాంట్రీ కార్ బోగీలో దట్టమైన మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీ సరిహద్దు బాలగఢ్ దగ్గర ట్రైన్‌ను నిలిపివేశారు. ఘటన కారణంగా అదే మార్గంలో వెళ్లే మిగిలిన వ్యాగన్లను కూడా నిలిపివేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికీ పొగలు రావడానికి కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 29, 2019 | 9:55 AM

Share

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రైన్ పాంట్రీ కార్ బోగీలో దట్టమైన మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీ సరిహద్దు బాలగఢ్ దగ్గర ట్రైన్‌ను నిలిపివేశారు. ఘటన కారణంగా అదే మార్గంలో వెళ్లే మిగిలిన వ్యాగన్లను కూడా నిలిపివేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవ్వరికీ పొగలు రావడానికి కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌

ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..

నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..

ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన

వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్

చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం

గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో

వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్

అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?