AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: మహారాష్ట్రాలో దారుణం.. ప్రభుత్వ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు.. 10 మంది..

Fire Accident IN Govt Hospital:మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. భందరా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి...

Fire Accident: మహారాష్ట్రాలో దారుణం.. ప్రభుత్వ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు.. 10 మంది..
fire accident
Subhash Goud
|

Updated on: Jan 09, 2021 | 7:20 AM

Share

Fire Accident IN Govt Hospital:మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. భందరా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా ఐసీయూలో ఉన్న 10 మంది నవజాతి శిశువులు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 17 మంది నవజాతి శిశువులున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మిగతా చిన్నారుల పరిస్థితి తెలియాల్సి ఉంది.

Also Read: Loan App harassment: మరో దా’రుణం’… లోన్‌ యాప్‌ల వేధింపులకు బలైన రాజన్న సిరిసిల్ల యువకుడు..

Follow Us
ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని..
ఛీ.. ఛీ.. ఇషికా ఎంత పని చేశావ్.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని..
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
బెండకాయ కూర జిగురు రాకుండా ఉండాలంటే..ఈ సీక్రెట్ టిప్స్‌ పాటించండి
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
శ్రీరామ నవమి వచ్చేస్తోంది.. ఈ తప్పులు చేశారో, మీకు సీతమ్మ కష్టాలు
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
మర్రిచెట్టు పట్ట ప్రేమ.. ఎన్నో ఏళ్లుగా స్కూల్‌లోనే..
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
గ్యాస్ సిలిండర్లపై ఉండే ఈ గుర్తుల వెనుక సీక్రెట్ ఏంటి..?
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
90స్ కిడ్స్ వర్సెస్ 2కే కిడ్స్.. ఆఫీసుల్లో మొదలైన కొత్త యుద్ధం!
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
ఏ2 నెయ్యిలోని ఔషధ గుణాలు ఇవే.. నెయ్యిలో రకాలు తెలుసా? 
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే
డబ్బే డబ్బు.. శుక్రుడి ఎఫెక్ట్‌తో వీరికి పట్టింది బంగారమే
ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ
ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ
రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన
రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన