Fire accident: హైదరాబాద్​ ఎల్బీ స్టేడియం పరిధిలోని పబ్లిక్ టాయ్‌లెట్‌లో మంటలు.. స్థానికంగా కలకలం

హైదరాబాద్ ఎల్బీ స్టేడియం దగ్గర్లో అగ్నిప్రమాదం సంభవించింది. స్టేడియం పక్కన ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ బాక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Fire accident: హైదరాబాద్​ ఎల్బీ స్టేడియం పరిధిలోని పబ్లిక్ టాయ్‌లెట్‌లో మంటలు.. స్థానికంగా కలకలం

Updated on: Jan 11, 2021 | 4:13 PM

హైదరాబాద్ ఎల్బీ స్టేడియం దగ్గర్లో అగ్నిప్రమాదం సంభవించింది. స్టేడియం పక్కన ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ బాక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటల్ను అదుపుచేశారు.  ఘటనా సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు.. షార్ట్ సర్ట్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా..? లేదా ఆకతాయిల పనా..? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఒక్కసారిగా పబ్లిక్ టాయిలెట్‌లో మంటలు చెలరేగండతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

Also Read :

Bus Driver Suicide: తీవ్ర విషాదం.. ఉద్యోగం నుంచి తీసేశారని ఆటోలో నిప్పంటించుకుని ఆత్మహత్య

New Covid strain in India: కలవరపెడుతున్న కొత్త రకం వైరస్ స్ట్రెయిన్.. ఇప్పటి వరకు 96 మందికి పాజిటివ్..!