AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖలో కిడ్నాప్ కలకలం..

విశాఖలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఫైనాన్షియర్ జామి సంతోష్ కుమార్ కిడ్నాప్ కు గురయ్యాడు. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ సంతోష్ భార్య పోలీసులకు సమాచారమందించింది. అయితే.. సంతోష్ కిడ్నాపర్ల

విశాఖలో కిడ్నాప్ కలకలం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 07, 2020 | 6:14 AM

Share

విశాఖలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఫైనాన్షియర్ జామి సంతోష్ కుమార్ కిడ్నాప్ కు గురయ్యాడు. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ సంతోష్ భార్య పోలీసులకు సమాచారమందించింది. అయితే.. సంతోష్ కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని వచ్చాడు. డబ్బులకోసం తనను కిడ్నాప్ చేసినట్టు ఫోర్త్ టౌన్ పీఎస్ లో సంతోష్ కేసు నమోదు చేశాడు. సంతోష్ ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక పొలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులు యలమంచిలి వైపు వెళ్ళినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులకోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్