AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ ప్రధాని మోదీకి రక్తంతో అన్నదాతల లేఖ, ముంబైలోనూ నిరసన, అంబాలాలో భారీ ర్యాలీ

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు మంగళవారం ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాశారు. తమ తోటి సోదరుల కోసం తమ రక్తాన్ని ధారపోయడానికైనా సిధ్ధమే నన్నారు. కాగా ముంబైలో..

రైతు చట్టాలను రద్దు చేయాలంటూ ప్రధాని మోదీకి రక్తంతో అన్నదాతల లేఖ, ముంబైలోనూ నిరసన, అంబాలాలో భారీ ర్యాలీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 22, 2020 | 5:25 PM

Share

Farmers Protest:రైతు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు మంగళవారం ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాశారు. తమ తోటి సోదరుల కోసం తమ రక్తాన్ని ధారపోయడానికైనా సిధ్ధమే నన్నారు. కాగా ముంబైలో హఠాత్తుగా పెద్ద సంఖ్యలో అన్నదాతలు నిరసనకు పూనుకొన్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనతో నోయిడా, ఘజియాబాద్, చల్లా సరిహద్దులను మూసివేశారు. ఢిల్లీ నుంచి ఘాజీపూర్ వరకు   ట్రాఫిక్ స్తంభించిపోయింది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అంబాలాలో అన్నదాతలు నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. తమకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆహ్వానమూ అందలేదని, రైతు సంఘాలు తెలిపాయి. చర్చల కోసం తాము వేచి చూస్తున్నామని కొన్ని సంఘాలు వెల్లడించాయి. అయితే భారతీయ కిసాన్ యూనియన్ వంటి పెద్ద సంఘాలు మాత్రం దీనిపై స్పందించలేదు. చర్చల కోసం తేదీని నిర్ణయించాలని కేంద్రం వీరికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కానీ నిర్దిష్ట ప్రతిపాదనలు లేకుండా చర్చలకు రాబోమని ఈ యూనియన్లు అంటున్నాయి.

అటు-ఇండియన్ కెనడియన్ సింగర్ జాజి బీ సింఘు బోర్డర్ వద్ద రైతులను ఉద్దేశించి ప్రసంగించడం విశేషం.

Follow Us
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!