వార్ వన్‌సైడ్…కేజ్రీనే మళ్లీ కింగ్..!

|

Feb 09, 2020 | 9:33 AM

దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని మరోసారి ‘ఆమ్​ఆద్మీ’ పార్టీ కైవసం చేసుకోబోతుందంటూ..ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 90 శాతం ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆప్‌కు భారీ ఆధిక్యతను కూడా సూచిస్తున్నాయి. 2015తో పోల్చి చూడగా ఆప్ ప్రభావం కొంత తగ్గినా విజయం మాత్రం కేజ్రీవాల్‌దే అంటున్న ఎగ్జిట్ పోల్స్‌పై ఓ లుక్ వేద్దాం పదండి. టీవీ-సిసిరో : ఆప్: 54 బీజేపీ:15 కాంగ్రెస్: 1 రిపబ్లిక్​ టీవీ- జన్​ కీ బాత్​ సర్వే : […]

వార్ వన్‌సైడ్...కేజ్రీనే మళ్లీ కింగ్..!
Follow us on

దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని మరోసారి ‘ఆమ్​ఆద్మీ’ పార్టీ కైవసం చేసుకోబోతుందంటూ..ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. 90 శాతం ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆప్‌కు భారీ ఆధిక్యతను కూడా సూచిస్తున్నాయి. 2015తో పోల్చి చూడగా ఆప్ ప్రభావం కొంత తగ్గినా విజయం మాత్రం కేజ్రీవాల్‌దే అంటున్న ఎగ్జిట్ పోల్స్‌పై ఓ లుక్ వేద్దాం పదండి.

టీవీ-సిసిరో :

  • ఆప్: 54
  • బీజేపీ:15
  • కాంగ్రెస్: 1

రిపబ్లిక్​ టీవీ- జన్​ కీ బాత్​ సర్వే :

  • ఆప్: 48-61
  • బీజేపీ+: 9-21
  • కాంగ్రెస్​: 0-1
  • ఇతరులు: 0

టైమ్స్​ నౌ- ఐపీఎస్​ఓఎస్​ సర్వే:

  • ఆప్: 44
  • బీజేపీ+: 26
  • కాంగ్రెస్​: 0
  • ఇతరులు: 0

నేత- న్యూస్​ ఎక్స్​ సర్వే

  • ఆప్: 53-57
  • బీజేపీ+: 11-17
  • కాంగ్రెస్​: 0-2
  • ఇతరులు: 0

ఏబీపీ- సి-ఓటర్​

  • ఆప్: 49-63
  • బీజేపీ+: 5-19
  • కాంగ్రెస్​: 0-4
  • ఇతరులు: 0

కాగా ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పవర్‌లోకి రావాలంటే ఏ పార్టీ అయినా 36 స్థానాల్లో గెలుపొందాలి. 2015 ఎలక్షన్స్‌లో  67 స్థానాలు గెలిచిన ఏకపక్ష విజయం సాధించింది.