షోఫియాన్ జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఉదయం గహంద్ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు చేప్టటారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.