Disha Case: దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి…

Disha Case Accused: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుడు చెన్నకేశవులు తండ్రి కురమయ్య మృతి చెందారు. గతేడాది డిసెంబర్ 26న నారాయణ్ పేట్ జిల్లా జక్లేర్ గ్రామంలో ఆయనకు రోడ్డు ప్రమాదం జరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇక పరిస్థితి మెరుగుపడటంతో ఆయన కొద్దిరోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అయితే మళ్ళీ ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై ఇంట్లోనే ప్రాణాలు విడిచారు. కాగా, చెన్నకేశవులు భార్య రేణుక నాలుగు రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చిన […]

Disha Case: దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి...

Updated on: Mar 09, 2020 | 10:05 PM

Disha Case Accused: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుడు చెన్నకేశవులు తండ్రి కురమయ్య మృతి చెందారు. గతేడాది డిసెంబర్ 26న నారాయణ్ పేట్ జిల్లా జక్లేర్ గ్రామంలో ఆయనకు రోడ్డు ప్రమాదం జరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇక పరిస్థితి మెరుగుపడటంతో ఆయన కొద్దిరోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అయితే మళ్ళీ ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై ఇంట్లోనే ప్రాణాలు విడిచారు. కాగా, చెన్నకేశవులు భార్య రేణుక నాలుగు రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

For More News:

మోదీ డ్రీమ్ టీమ్‌లో హైదరాబాదీ.. అసలు ఆమెవరు.? బ్యాగ్రౌండ్ ఏంటి.?

‘ఆహా’కు వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. లక్షల్లో ‘వ్యూ’లు..

బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. తల్లి ఎంట్రీ‌తో కూతురు షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

ధోనికి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. ఐపీఎల్‌ ఫామ్‌తోనే జట్టులోకి..?

కరోనా భయం.. కోహ్లీసేనతో నో షేక్ హ్యాండ్..

అల్లరోడుతో చందమామ రొమాన్స్..?

కరోనా ఎఫెక్ట్.. హద్దు దాటితే మూడు నెలల జైలు శిక్ష..

కొన్నిసార్లు మన కళ్లే మోసం చేస్తాయట.. దొరబాబు భార్య సందేశం

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో 17 రోజులు మద్యం దుకాణాలు బంద్..