ఢిల్లీలో 1192 కరోనా పాజిటివ్ కేసులు, 23 మంది మృతి!

కోవిద్-19 కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో ఢిల్లీ లో 1192 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 23 మంది మృతి చెందారు. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ఢిల్లీలో 1192 కరోనా పాజిటివ్ కేసులు, 23 మంది మృతి!

కోవిద్-19 కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1192 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 23 మంది మృతి చెందారు. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 142723కు చేరగా, 4,082 మంది మృతి చెందారు. కాగా.. ఇప్పటి వరకు 1,28,232 మంది రోగులు కరోనా నుంచి కోలుకోగా, 10,409 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20 లక్షలు దాటిపోయాయి.

Read More:

జగన్ కీలక నిర్ణయం.. బీటెక్‌ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీ..!

ఇక ప్రతి నియోజకవర్గానికి కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీ..!

Click on your DTH Provider to Add TV9 Telugu