AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కేసుల్లో ఢిల్లీ సరికొత్త రికార్డు

కోవిడ్ కేసుల నమోదులో దేశ రాజధాని ఢిల్లీ మరో రికార్డు సృష్టించింది. తొలిసారి 5 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,673 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.

కరోనా కేసుల్లో ఢిల్లీ సరికొత్త రికార్డు
Sanjay Kasula
|

Updated on: Oct 29, 2020 | 3:12 PM

Share

కోవిడ్ కేసుల నమోదులో దేశ రాజధాని ఢిల్లీ మరో రికార్డు సృష్టించింది. తొలిసారి 5 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,673 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్‌ 16న ఢిల్లీలో అత్యధికంగా 4,443 వైరస్‌ కేసులు నమోదయ్యాయి.

మంగళవారం ఈ సంఖ్య 4,853గా ఉండగా బుధవారం 5,673కు చేరింది. పాజిటివ్‌ కేసుల నమోదు రేటు 9 శాతానికి పెరిగింది. ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచడంతో ఈ నెలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. బుధవారం తొలిసారి ఢిల్లీ నగరంలో 17 వేలకుపైగా ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.

కుటుంబంలో ఒక వ్యక్తికి కరోనా సోకితే మిగతా సభ్యులతోపాటు వారిని కలిసిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని దీంతో పాజిటివ్‌ కేసుల నమోదు రేటు పెరుగుతున్నదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ వెల్లడించారు. మరోవైపు రానున్న శీతాకాలంలో ఢిల్లీలో రోజువారి కరోనా కేసుల నమోదు 15 వేల వరకు ఉండవచ్చని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పౌల్‌ నేతృత్వంలోని నిఫుణుల కమిటీ హెచ్చరించింది.

Follow Us
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?
వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?
వారెవ్వా ఏం జీవితం గురూ.. కోట్ల రూపాయలు సంపాదించే రాశులివే
వారెవ్వా ఏం జీవితం గురూ.. కోట్ల రూపాయలు సంపాదించే రాశులివే
రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..!
రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..!
తాకిన ప్రతిదీ బంగారమే.. ఈ రాశులకు జాక్‌పాట్!
తాకిన ప్రతిదీ బంగారమే.. ఈ రాశులకు జాక్‌పాట్!
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!