AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌‌‌‌కు నాన్ బెయిలబుల్ వారంట్.. జరీ చేసిన ఢిల్లీ కోర్టు

లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఢిల్లీ కోర్టు  నాన్ బెయిలబుల్ వారంట్ జరీ చేసింది. హఫీజ్‌తోపాటు కశ్మీరీ వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా వతాలి...

లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌‌‌‌కు నాన్ బెయిలబుల్ వారంట్.. జరీ చేసిన ఢిల్లీ కోర్టు
Rajeev Rayala
|

Updated on: Feb 06, 2021 | 9:29 PM

Share

లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఢిల్లీ కోర్టు  నాన్ బెయిలబుల్ వారంట్ జరీ చేసింది. హఫీజ్‌తోపాటు కశ్మీరీ వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా వతాలి, అల్తాఫ్ అహ్మద్ షా అలియాస్ ఫుంటూష్, యుఏఈకి చెందిన వ్యాపారవేత్త నావల్‌ కిషోర్ కపూర్‌పై మనీలాండరింగ్ ఆరోపణల కింద కేసులు నమోదు చేసింది. వీరందరికి నాన్ బెయిలబుల్ వారంట్ జరీ చేసింది ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు. ముంబై మారణహోమానికి సూత్రధారి హఫీజ్ సయీద్. హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అండతో ఆ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఈడీ పేర్కొంది. హఫీజ్‌, ఐఎస్‌ఐతోపాటు ఢిల్లీలోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం నుంచి వతాలికి డబ్బులు అందినట్లు ఈడీ ఆరోపించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

జమ్మూ కాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు…సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై అనూహ్యంగా కాల్పులు..

గుంటూరు జిల్లాలో విషాదం.. మత్తుకు బానిసైయ్యాడని కన్నకొడుకుని మట్టుబెట్టింది తల్లి..

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!