ఏడు అడుగుల అలలతో అల్లకల్లోలంగా సముద్రం
బంగాళాఖాతంలో ఫోని తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ప్రకాశం జిల్లా తీరం వెంబడి అలలు ఏడు అడుగుల మేర ఎగసి పడుతున్నాయి. గంటగంటకు రూపాన్ని మార్చుకుంటున్న తుఫాన్ చెన్నై-మచిలీపట్నం వైపుగా దూసుకొస్తోంది. దాదాపు పది అడుగులు ముందుకు కొచ్చుకొచ్చిన సముద్రం ఉగ్రరూపంగా కనిపిస్తుంది. ఇప్పటికే తీరం వెంబడి ప్రత్యేక మెరైన్ పోలీసులను నియమించి భద్రతా చర్యలను తీసుకోగా మత్స్య కారులను సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.