
Cow Found Her Child: ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఇంకా కల్తీ కానిది.. లేనిది ఏమైనా ఉందంటే అది కన్నతల్లి ప్రేమ ఒక్కటే.. మాతృత్వంలోని ప్రేమకు ఎవరూ అతీతులు కారు. జంతువుల్లోఐనా… పక్షుల్లోఐనా… మనుషుల్లోఐనా తల్లి పంచె ప్రేమలో మాత్రం భేదం ఉండదు. ఈ సృష్టిలో తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఏదీ లేదని.. పవిత్రమైన అమ్మ ప్రేమ ఎంత వైలువైందో…నిరూపించింది ఓ ఆవు.
గోషాలలో ఒక ఆవు మేతకు వెళ్ళింది.. సాయంత్రం తిరిగి రాలేదు. ఆవు గర్భవతి. కానీ మరుసటి రోజు ఉదయం ఆవు గోషాల వద్దకు వచ్చి సంరక్షకులను తనతో తీసుకుని వెళ్లి దూడ జన్మించిన స్థలాన్ని చూపించింది..కిలోమీటర్ల దూరంలో ఉన్న తన బిడ్డకోసం తల్లి పడిన తపన.. కన్నతల్లి ప్రేమ ఎంత గొప్పదో తెలిపింది. ఆ గోమాత యొక్క గొప్పతనం .. భావవ్యక్తీకరణ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మీరు కూడా అమ్మ ప్రేమ పై ఓ లుక్ వేయండి
Also Read: ఒక రైతుకు మన అవసరం లేకున్నా మనందరికీ అన్నదాత అవసరం ఉందన్న సునీల్