భారత్‌లో సెప్టెంబర్ నాటికి కరోనా అంతం.. తేల్చేసిన శాస్త్రవేత్తలు..!

దేశంలో రోజురోజుకూ తారాస్థాయిలో పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసులతో వైరస్ తీవ్రత ఏమేరకు ఉందో అంచనా వేయొచ్చు. అయితే కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన పలువురు ఆరోగ్య నిపుణులు తాజాగా చేసిన అధ్యయనం ద్వారా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో సెప్టెంబర్ నాటికి కరోనా అంతం.. తేల్చేసిన శాస్త్రవేత్తలు..!

Updated on: Jun 07, 2020 | 7:10 PM

దేశంలో రోజురోజుకూ తారాస్థాయిలో పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసులతో వైరస్ తీవ్రత ఏమేరకు ఉందో అంచనా వేయొచ్చు. అయితే కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన పలువురు ఆరోగ్య నిపుణులు తాజాగా చేసిన అధ్యయనం ద్వారా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ నాటికి భారత్‌లో కరోనా వైరస్ అంతమవుతుందని పక్కా లెక్కలతో విశ్లేషించారు. మ్యాథమెటికల్ మోడల్ ద్వారా విశ్లేషణ జరిపి వారు ఈ అంచనాకు వచ్చారు.

ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసులు, రికవరీ కేసులు దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి. దీనితో ఈ ట్రెండ్ రానున్న రోజుల్లో క్రమంగా రివర్స్ అయ్యి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయన్నారు. దానితో కొత్తగా వచ్చే కేసుల సంఖ్య తగ్గుతూ.. రికవరీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుందని వారు అంచనా వేశారు. ఇలా సెప్టెంబర్ మధ్య నాటికి ఇండియాలో కరోనా పూర్తిగా అంతమవుతుందని అంటున్నారు. ఆన్‌లైన్ జర్నల్ ఎపిడెమాలజీ ఇంటర్నేషనల్‌లో ఈ విశ్లేషణను ప్రచురించారు. బెయిలీ ఇంటర్నేషనల్ మోడల్ ను ఉపయోగించి వారు ఈ కరోనా విశ్లేషణ జరిపారు. కాగా, దేశంలో మృతుల సంఖ్యను తగ్గిస్తూ.. రికవరీ రేటును పెంచితే ఖచ్చితంగా కరోనాకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

Also Read: 

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ 10 నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతి..

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా..

షాకింగ్: గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ నెంబర్లు.. ప్రమాదంలో యూజర్ల వివరాలు..

ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం.. ఇకపై వాటికి అనుమతి తప్పనిసరి..