భారత్‌లో సెంచరీ దాటిన కరోనా కేసులు.. అత్యధికం మహారాష్ట్ర..

|

Mar 15, 2020 | 3:32 PM

COVID 19: చైనాను అతలాకుతలం చేసి కరోనా వైరస్ భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా కోవిడ్ 19 కేసులు ఇండియాలో సెంచరీ క్రాస్ అయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 107కు చేరుకుంది. ఇక కొత్తగా 14 కేసులు నమోదు కావడంతో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 31కి పెరిగింది. కాగా, కేరళలో 22, ఉత్తరప్రదేశ్ 11, హర్యానా 14, దేశ రాజధాని ఢిల్లీలో 7 నమోదు కాగా.. అందులో ఇద్దరు చనిపోయారు. ఇక […]

భారత్‌లో సెంచరీ దాటిన కరోనా కేసులు.. అత్యధికం మహారాష్ట్ర..
Follow us on

COVID 19: చైనాను అతలాకుతలం చేసి కరోనా వైరస్ భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా కోవిడ్ 19 కేసులు ఇండియాలో సెంచరీ క్రాస్ అయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 107కు చేరుకుంది. ఇక కొత్తగా 14 కేసులు నమోదు కావడంతో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 31కి పెరిగింది.

కాగా, కేరళలో 22, ఉత్తరప్రదేశ్ 11, హర్యానా 14, దేశ రాజధాని ఢిల్లీలో 7 నమోదు కాగా.. అందులో ఇద్దరు చనిపోయారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 2 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, కాలేజీలు, థియేటర్లు, ఆఫీసులు బంద్ అయ్యాయి. ఈ వైరస్‌ను నివారించేందుకు ఆయా రాష్ట్రాలు ముందుస్తు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నాయి.

For More News:

ఏపీ ప్రభుత్వం సంచలనం.. కాపరుల కోసం సరికొత్త పథకం.!

సీఎం సారూ. స్కూళ్లకు సెలవులు వద్దు..!

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే.!

రేవంత్ అక్రమాలు ఏపీలో కూడా.. టీఆర్ఎస్ నేత ఏమన్నారంటే.?

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఆ నలుగురితో వాట్సాప్ గ్రూప్.. ఆమేనా ఫస్ట్ లవ్ః ప్రదీప్

కరోనా ఎఫెక్ట్.. మినీ ఐపీఎల్‌కు ప్లాన్ రెడీ.!