పరగడుపున అరటి పండు తినొచ్చా?
Samatha
11 July 2026
అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయ
ి.
అరటి
అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా రోజుకు ఒక అరటి పండు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.
ఒక్క అరటి పండు తినడం
అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, దీనిని కొంత మంది పరగడుపున తినడం మంచిది
కాదంట.
పరగడుపున తినడం
సాధారణంగా అరటి పండు పరగడుపున తినడం ఆరోగ్యానికి మంచిదే, ఇందులో విటమిన్స్, ఫైబర్ కడుపుకు మేలు
చేస్తుంది.
విటమిన్స్ ఫైబర్
అయితే ఎవరు అయితే గ్యాస్ , ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారో, వారికి ఇది అస్సలే మంచిద
ి కాదు
గ్యాస్ ఎసిడిటీ
అంతే కాకుండా వీలైనంత వరకు షుగర్ పేషెంట్స్ కూడా దీనిని పరగడుపున తినకపోవడమే మంచిది లేకపోతే షుగర్ లెవల్స్ పెంచు
తుందిజ
షుగర్ పేషెంట్స్
కిడ్నీ స్టోన్స్‌తో బాధపడే వారు వీలైనంత వరకు వీటిని ఉదయాన్నే పరగడుపున తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎ
క్కువ
ఫొటాషియం
వీలైంత వరకు అరటి పండును ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులుజ
10,11ల మధ్య మంచిది
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?