మీ చేతి అందం పెరగాలంటే, తప్పకుండా ఈ ఉంగరాలు పెట్టాల్సిందే!

Samatha

11 July 2026

చేతికి ఉంగరాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ చేతి నిండా ఉంగరాలు ధరిస్తూ ఉంటారు.

చేతి ఉంగరాలు

అయితే చేతికి ఉంగారాలు పెట్టుకునే ముందు కూడా మంచి డిజైన్స్ చూడాలి ముఖ్యంగా చాలా తక్కువ బంగారంలో చేతికి ఉంగరాలు పెట్టాలి అనుకుంటారు.

డిజైన్స్

కాగా, ఇప్పుడు మనం కేవలం వన్ గ్రాము బంగారంలో చేతికి మంచి లుక్ ఇచ్చే ఉంగరాలు ఏవో చూసేద్దాం.

వన్ గ్రామ్

ఫ్లవర్ డిజైన్ ఉంగరం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, అన్నీ స్టోన్స్‌తో ఒక పువ్వు మాదిరిగా ఉంటుంది.

ఫ్లవర్ డిజైన్

హార్ట్ షేప్ రింగ్ కూడా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అన్నీ చిన్న చిన్న స్టోన్స్‌తో ఉండే ఈ రింగ్ మంచి లుక్ ఇస్తుంది.

హార్ట్ షేప్ రింగ్

ఇన్ఫినిటీ రింగ్. ఇది చూడటానికి చాలా సింపుల్‌‌గా కనిపించినప్పటికీ, మంచి లుక్ ఇస్తుంది. అందరికీ బాగుంటుంది.

ఇన్ఫినిటీ రింగ్

జిగ్ జాక్ ప్యాటర్న్ రింగ్, ఇది కూడా ఈ తరంవారికి ఉపయోగపడే అద్భుతమైన రింగ్, ప్రతి ఒక్కరికీ ఇది నచ్చుతుంది.

జిగ్ జాగ్ ఫ్యాటర్న్ రింగ్

అంతే కాకుండా వంకగా ఉండే రింగ్, ఇది అన్నీ స్టోన్స్‌తో పొదిగి ఉండి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా మంచి లుక్ ఇస్తుంది.

వంక ఉంగరం