Team India: బద్దలైన 1605 రోజుల రికార్డ్.. టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు..!
Team India Loses No 1 Rank: టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు రెండు సిరీస్‌ల్లో దారుణంగా ఓడిపోయింది. ఇటు ఐర్లాండ్, అటు ఇంగ్లాండ్ జట్లపై పోరాటలేక క్లీన్ స్వీప్‌నకు గురైంది. దీంతో 4 ఏళ్ల కష్టాన్ని కేవలం 17 రోజుల్లో బూడిదపాలు చేశాడు శ్రేయాస్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
