చాణక్య నీతి : ఇలాంటి వారికి అప్పులు ఎప్పుడూ తీరవు

Samatha

12 July 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన చాలా విషయాల గురించి గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.

ఆచార్య చాణక్యుడు

ఆయన తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురిచి తెలియజేశాడు.

జ్ఞానవంతుడు

ఆ చార్య చాణక్యడు బంధాలు, బంధుత్వాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా చాలా విషయాల గురించి తెలియజేశాడు.

బంధాలు, బంధుత్వాలు

 అదే విధంగా ఆ చార్య చాణక్యుడు ఎవరికి అప్పు దొరకదో, వారి గురించి తెలియజేయడం జరిగింది. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

అప్పు దొరకక పోవడం

చాణక్య నీతి ప్రకారం, ఎవరు అయితే నిత్యం ఖర్చులు పెడుతూనే ఉంటారో, వారికి ఉన్న అప్పులు అస్సలే తీరవు.

ఖర్చులు

అంతే కాకుండా చాలా మంది అప్పులు చేస్తారు, వాటిని తీర్చడానికి మళ్లీ అప్పు చేస్తారు అలాంటి వారి అప్పులు కూడా అస్సలే తీరవంట.

పదే పదే అప్పులు తీర్చడం

అదే విధంగా,  ఎటువంటి కష్టం చేయకపోవడం, సంపాదించడం చేయని వారికి కూడా అస్సలే అప్పులు తీరవు అని చెబుతున్నాడు చాణక్యుడు.

సంపాదించడం తెలియని వారు

అలాగే డబ్బు విలువ తెలియని వారు, తమ సరదాల కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు పెట్టే వ్యక్తికి కూడా డబ్బు విలువ తెలియదంట.

డబ్బు విలువ తెలియకపోవడం