సిబ్బందికి కరోనా సోకడంతో.. హోం క్వారంటైన్‌లో నాగాలాండ్ సీఎం..!

| Edited By:

Jul 31, 2020 | 8:20 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో సీఎం నీఫియు రియో

సిబ్బందికి కరోనా సోకడంతో.. హోం క్వారంటైన్‌లో నాగాలాండ్ సీఎం..!
Follow us on

Nagaland CM Neiphiu Rio: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో సీఎం నీఫియు రియో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా సోకిన సీఎం ఇంటి ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. సీఎం ఇంటిని శానిటైజ్ చేసి 48 గంటల పాటు క్యాంప్ కార్యాలయాన్ని మూసివేశారు. ముందుజాగ్రత్త చర్యగా కరోనా సోకకుండా సీఎంతోపాటు సీఎం కార్యాలయ అధికారులు హోం క్వారంటైన్ లోకి వెళ్లామని నాగాలాండ్ సీఎంవో ట్వీట్ చేసింది. సీఎం సిబ్బందితో పాటు 53 మందికి కరోనా సోకింది.

Read More:

నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!

ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌.. అందుబాటులో మెమోలు..!