AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు రాష్ట్రాల్లో తెరుచుకోనున్న లిక్క‌ర్ షాపులు …

సోమ‌వారం(ఏప్రిల్ 13) నుంచి రెండు రాష్ట్రాల్లో లిక్క‌ర్ షాపులు తెరుచుకోనున్నాయి. మేఘాలయలో ఉద‌యం 9  నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు… అసోంలో ఉద‌యం 10  నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే  షాప్స్ ఓపెన్ చెయ్యాలంటూ ఆయా  రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. మేఘాలయలో శుక్రవారం వరకు లిక్క‌ర్ సేల్స్ కొనసాగనున్నాయి. అసోంలో మ‌ళ్లీ ఆర్డ‌ర్స్ వచ్చే వరకు మద్యం షాపులు తెరిచి ఉండడానికి ప‌ర్మిష‌న్స్ ఉన్నాయి. అయితే రెండు రాష్ట్రాలు కూడా కొన్ని కండిషన్స్ […]

రెండు రాష్ట్రాల్లో తెరుచుకోనున్న లిక్క‌ర్ షాపులు ...
Ram Naramaneni
|

Updated on: Apr 13, 2020 | 8:13 AM

Share

సోమ‌వారం(ఏప్రిల్ 13) నుంచి రెండు రాష్ట్రాల్లో లిక్క‌ర్ షాపులు తెరుచుకోనున్నాయి. మేఘాలయలో ఉద‌యం 9  నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు… అసోంలో ఉద‌యం 10  నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే  షాప్స్ ఓపెన్ చెయ్యాలంటూ ఆయా  రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. మేఘాలయలో శుక్రవారం వరకు లిక్క‌ర్ సేల్స్ కొనసాగనున్నాయి. అసోంలో మ‌ళ్లీ ఆర్డ‌ర్స్ వచ్చే వరకు మద్యం షాపులు తెరిచి ఉండడానికి ప‌ర్మిష‌న్స్ ఉన్నాయి. అయితే రెండు రాష్ట్రాలు కూడా కొన్ని కండిషన్స్ పెట్టాయి.

  • మేఘాలయలో ఉద‌యం 9  నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు… అసోంలో ఉద‌యం 10  నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే  షాప్స్ ఓపెన్ చెయ్యాలి
  • మద్యం కొనేందుకు వ‌చ్చినవారు భౌతిక దూరం పాటించాలి
  • తుమ్ములు, దగ్గు, జలుబు, జ్వరం లాంటివి ఉన్న ఉద్యోగులకు వైన్ షాపుల్లో విధులు అప్పగించొద్దు
  • లిక్క‌ర్ బాటిల్ ఇచ్చేప్పుడు, డ‌బ్బులు తీసుకునేటప్పుడు శానిటైజ‌ర్ ఉప‌యోగించాలి
  • బ్రేవరీలు, డిస్టిలరీలు, బాటిలింగ్ ప్లాంట్లలో డ్యూటీలు చేసేవారిలో 50 శాతం మందితోనే పనిచేయించుకోవాలి. పని చేసే వారికి ఫుడ్ కంపెనీలే పెట్టాలి.
  • లిక్కర్ సర‌ఫ‌రా చేసే వాహ‌నాల‌కు పాస్ లు ఉండాలి
  • వైన్ షాపులు..పోలీసులు, జిల్లా అధికారులు ఇచ్చే మార్గ‌నిర్దేశ‌కాలు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి

Follow Us
విజయ్ వద్ద ఆ సామాన్యమైన కార్లు.. 'దళపతి' క్రేజీ కార్ కలెక్షన్!
విజయ్ వద్ద ఆ సామాన్యమైన కార్లు.. 'దళపతి' క్రేజీ కార్ కలెక్షన్!
6,6,6,6,6,6,6,6,4.. ముంబై దూల తీర్చిన కావ్యపాప మాజీ ప్లేయర్..!
6,6,6,6,6,6,6,6,4.. ముంబై దూల తీర్చిన కావ్యపాప మాజీ ప్లేయర్..!
ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ కేసులో వీడిన మిస్టరీ
ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ కేసులో వీడిన మిస్టరీ
కేతు సంచారం వీరికి అదృష్టం తలుపు తడుతోంది. దరిద్రం పారిపోనుంది..
కేతు సంచారం వీరికి అదృష్టం తలుపు తడుతోంది. దరిద్రం పారిపోనుంది..
ఇదేం వింత మావ.. రావి చెట్టుకు మామిడికాయలా!.. ఎప్పుడైనా చూశారా?
ఇదేం వింత మావ.. రావి చెట్టుకు మామిడికాయలా!.. ఎప్పుడైనా చూశారా?
బడ్జెట్ 4 కోట్లు.. ఒక్క రూపాయ్ రెమ్యునరేషన్ తీసుకోని రజినీ..
బడ్జెట్ 4 కోట్లు.. ఒక్క రూపాయ్ రెమ్యునరేషన్ తీసుకోని రజినీ..
రాత్రిపూట ఈ 5 తప్పులు చేస్తే లక్ష్మీదేవి కోపం తప్పదు!
రాత్రిపూట ఈ 5 తప్పులు చేస్తే లక్ష్మీదేవి కోపం తప్పదు!
కోహ్లీ కాదు.. ఐపీఎల్‌కు కొత్త 'కింగ్' ఇతడే..
కోహ్లీ కాదు.. ఐపీఎల్‌కు కొత్త 'కింగ్' ఇతడే..
పోయిన వస్తువులు తిరిగి రావాలా? అప్పులు వసూలవ్వాలా? ఏ దేవుడిని..
పోయిన వస్తువులు తిరిగి రావాలా? అప్పులు వసూలవ్వాలా? ఏ దేవుడిని..
తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. పాలు, చక్కెర ధరలు వింటే షాక్
తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. పాలు, చక్కెర ధరలు వింటే షాక్