కరోనా ఇండియా లేటెస్ట్ అబ్డేట్స్: 308 మరణాలు- 9,152 కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విస్త‌రిస్తోంది. ఇత‌ర దేశాల‌తో పోల్చుకుంటే డ్యామేజ్ త‌గ్గువ‌గా ఉన్నప్ప‌టికి..మున్ముందు ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌నేది ఆందోళ‌న‌క‌రంగా మారింది. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం సోమ‌వారం ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు క‌రోనా మ‌ర‌ణాలు 308కి చేరుకున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో 35 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అనౌన్స్ చేసింది. మొత్తం న‌మోదైన కేసులు: 9,152    యాక్టివ్ కేసులు: 7,987    కోలుకున్నవారు: 856    మరణాలు: 308

Ram Naramaneni

|

Apr 13, 2020 | 9:48 AM

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విస్త‌రిస్తోంది. ఇత‌ర దేశాల‌తో పోల్చుకుంటే డ్యామేజ్ త‌గ్గువ‌గా ఉన్నప్ప‌టికి..మున్ముందు ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌నేది ఆందోళ‌న‌క‌రంగా మారింది. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం సోమ‌వారం ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు క‌రోనా మ‌ర‌ణాలు 308కి చేరుకున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో 35 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అనౌన్స్ చేసింది.

మొత్తం న‌మోదైన కేసులు: 9,152    యాక్టివ్ కేసులు: 7,987    కోలుకున్నవారు: 856    మరణాలు: 308

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu