AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మరణమృదంగం.. ఒక్క రోజే 141 మంది మృతి

కర్నాటకలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. కేవలం ఒక్క రోజే 141 మంది కరోనా కారణంగా మరణించారు. ఈ సంఖ్యను చూస్తే రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటితో కలుకుని రాష్ట్రవ్యాప్తంగా...

కరోనా మరణమృదంగం.. ఒక్క రోజే 141 మంది మృతి
Sanjay Kasula
|

Updated on: Aug 28, 2020 | 12:31 AM

Share

కర్నాటకలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. కేవలం ఒక్క రోజే 141 మంది కరోనా కారణంగా మరణించారు. ఈ సంఖ్యను చూస్తే రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటితో కలుకుని రాష్ట్రవ్యాప్తంగా సంభవించిన మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,232కు చేరుకుంది. గురువారం సాయంత్రం ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొరోనా బులెటిన్ లో పేర్కొంది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. కేవలం 24 గంటల్లో  9,386 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,09,792కు చేరుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.

తాజాగా కేసుల్లో 3,357 కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదయ్యాయి. ఫలితంగా నగరంలో వెలుగుచూసిన మొత్తం కేసుల సంఖ్య 1,18,728కు చేరుకోగా, 35,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక, ఇప్పటి వరకు మొత్తంగా 2,19,554 మంది కోలుకోగా, 84,987 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 747 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

Follow Us
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ

రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..

ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?

అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి

కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్

అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే

క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌