కరోనా ఎఫెక్ట్: మార్కెట్లో బంగారం, వెండి మాస్కులు..

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అయింది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి బంగారం, వెండితో వినూత్నంగా మాస్కులు

కరోనా ఎఫెక్ట్: మార్కెట్లో బంగారం, వెండి మాస్కులు..

Edited By:

Updated on: Jul 19, 2020 | 8:47 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అయింది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి బంగారం, వెండితో వినూత్నంగా మాస్కులు తయారు చేస్తున్నారు. కోయంబత్తూరుకు చెందిన స్వర్ణకారుడు రాధాకృష్ణన్ సుందరం ఆచార్య .. బంగారం, వెండి దారాలతో వీటిని రూపొందిస్తున్నారు. 18 క్యారెట్ల బంగారంతో చేసిన మాస్కు ధర రూ.2.75 లక్షలు, వెండితో చేసిన మాస్కు ధర రూ.15,000 అని ఆయన చెప్పారు. ఈ మాస్కులు చాలా మందికి నచ్చాయని, తమకు కూడా అలాంటివి తయారు చేయాలని పలువురు కోరుతున్నారని అన్నారు.

[svt-event date=”19/07/2020,8:40PM” class=”svt-cd-green” ]