అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించిన కేసీఆర్

తెలంగాణ అవతరణ దినోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం సీఎం అక్కడి నుంచి బయల్దేరి నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమానికి హాజరయ్యారు. జాతీయ పతాకావిష్కరణ చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు.   

Edited By:

Updated on: Jun 02, 2019 | 10:57 AM