ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుకు అభినందనలు

ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌న స‌ముదాయానికి ఈ నెల 10న ప్ర‌ధాని మోదీ భూమి పూజ చేయ‌నున్న నేప‌థ్యంలో కేసీఆర్ అభినంద‌న‌లు తెలిపారు.

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుకు అభినందనలు
Follow us

|

Updated on: Dec 09, 2020 | 10:55 AM

ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌న స‌ముదాయానికి ఈ నెల 10న ప్ర‌ధాని మోదీ భూమి పూజ చేయ‌నున్న నేప‌థ్యంలో కేసీఆర్ అభినంద‌న‌లు తెలుపుతూ లేఖ రాశారు. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేస్తుండ‌టం సంతోషంగా ఉంద‌ని కేసీఆర్ లేఖ‌లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు దేశ సార్వ‌భౌమ‌త్వానికి గర్వ‌కార‌ణ‌మ‌ని సీఎం కొనియాడారు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో చేప‌ట్టాల్సి ఉండేదని.. ప్ర‌స్తుత‌మున్న పార్ల‌మెంట్ భ‌వ‌నం స‌రిపోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ ప్రాజెక్టు త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..

మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే

ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం