ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఆపరేషన్.. మావోయిస్ట్ ముఖ్య నేతలే లక్ష్యం..!

| Edited By:

Feb 20, 2020 | 9:28 PM

ఆపరేషన్ ప్రహార్.. ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ అడవులలో పోలీసులు మావోలను మట్టుబెట్టటానికి ప్రవేశ పెట్టిన కొత్త ఆపరేషన్. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న సాయంత్రం నుండి ప్రారంభమైన ఈ ఆపరేషన్  లో రెండు రోజుల్లోనే పోలీసులు ఇద్దరు మావోయిస్టులను హతమార్చారు.ఇందులో DRG ,STF CRPF KOBRA, దళాలకు చెందిన సుమారు 2 వేల 5 వందల మంది బస్తర్ అడవులను జల్లెడ పడుతున్నారు. దండకారణ్యంలో మావోయిస్ట్ ముఖ్య నాయకులే లక్ష్యంగా పోలీసు బలగాలు చుట్టుముట్టి […]

ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఆపరేషన్.. మావోయిస్ట్ ముఖ్య నేతలే లక్ష్యం..!
Follow us on

ఆపరేషన్ ప్రహార్.. ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ అడవులలో పోలీసులు మావోలను మట్టుబెట్టటానికి ప్రవేశ పెట్టిన కొత్త ఆపరేషన్. ఇందులో భాగంగా ఫిబ్రవరి 18న సాయంత్రం నుండి ప్రారంభమైన ఈ ఆపరేషన్  లో రెండు రోజుల్లోనే పోలీసులు ఇద్దరు మావోయిస్టులను హతమార్చారు.ఇందులో DRG ,STF CRPF KOBRA, దళాలకు చెందిన సుమారు 2 వేల 5 వందల మంది బస్తర్ అడవులను జల్లెడ పడుతున్నారు. దండకారణ్యంలో మావోయిస్ట్ ముఖ్య నాయకులే లక్ష్యంగా పోలీసు బలగాలు చుట్టుముట్టి నట్లు సమాచారం.