హైవేపై.. హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏం జరిగిందంటే..

| Edited By:

Apr 16, 2020 | 4:15 PM

హిండన్ వైమానిక దళ స్టేషన్ నుంచి చండీగర్ వైమానిక స్థావరం వెళుతున్న.. భారత వాయుసేనకు చెందిన చీతా హెలికాప్టర్‌ గురువారం అత్యవసరంగా ఓ రోడ్డుపై లాండయింది. హిండన్‌ నుంచి చండీగఢ్‌కు

హైవేపై.. హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏం జరిగిందంటే..
Follow us on

హిండన్ వైమానిక దళ స్టేషన్ నుంచి చండీగర్ వైమానిక స్థావరం వెళుతున్న.. భారత వాయుసేనకు చెందిన చీతా హెలికాప్టర్‌ గురువారం అత్యవసరంగా ఓ రోడ్డుపై లాండయింది. హిండన్‌ నుంచి చండీగఢ్‌కు కరోనా రోగుల షాంపిల్స్‌ తీసుకెళుతున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో పైలట్‌ అత్యవసరంగా హిండన్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై హెలికాప్టర్‌ను దించేశాడు. పైలట్‌ సరైన సమయంలో హెలికాప్టర్‌ను భూమిపైకి దించేయటంతో ప్రమాదం తప్పిందని ఐఏఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటనలో ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు.

[svt-event date=”16/04/2020,3:57PM” class=”svt-cd-green” ]