AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాదులోని ప్ర‌ముఖులే టార్గెట్..జుంబా డాన్స్ అంటూ..

చాలా స్పీడుగా డెవ‌ల‌ప్ అవుతోన్న గ్రేట‌ర్ సిటీ హైద‌రాబాద్ లో మోసాలు కూడా అదే స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. తాజాగా జుంబా డ్యాన్స్ పేరుతో ఓ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. జుంబా డ్యాన్స్ చేస్తే ఫిట్ నెస్ ఓ రేంజ్ లో ఉంటుందంటూ న‌మ్మించిన ఓ మోస‌గాడు..కస్టమర్ల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు.

హైదరాబాదులోని ప్ర‌ముఖులే టార్గెట్..జుంబా డాన్స్ అంటూ..
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2020 | 4:49 PM

Share

చాలా స్పీడుగా డెవ‌ల‌ప్ అవుతోన్న గ్రేట‌ర్ సిటీ హైద‌రాబాద్ లో మోసాలు కూడా అదే స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. తాజాగా జుంబా డ్యాన్స్ పేరుతో ఓ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. జుంబా డ్యాన్స్ చేస్తే ఫిట్ నెస్ ఓ రేంజ్ లో ఉంటుందంటూ న‌మ్మించిన ఓ మోస‌గాడు..కస్టమర్ల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అయితే ఎంత‌కీ ట్రైనింగ్ ప్రారంభించ‌క‌పోవ‌డంతో మోస‌పోయామ‌ని తెలుసుకున్న ప‌లువురు మ‌హిళలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

న‌గ‌రంలోని సంప‌న్న ప్రాంతాలైన‌ మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని ప్రముఖల‌ను టార్గెట్ చేస్తూ ఈ మోసానికి పాల్ప‌డ్డాడు నిందితుడు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు..జుంబా డాన్స్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు.

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై