AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుయ్‌ కుయ్‌..కుయ్‌.. ఇది మనుషుల కోసం కాదు

మనుషులకు అంబులెన్స్ దొరకడమే కష్టమై ఈ రోజుల్లో పాడై, జబ్బుపడ్డ వృక్షాలకు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు చండీగఢ్ పర్యావణ శాఖ. మనుషులు, జంతువులకే కాదు మొక్కల్లో ఉన్న ప్రాణాలను రక్షించేందుకు వారి ఈ అంబులెన్స్ లు పనిచేస్తున్నాయి. జబ్బుపడ్డ వృక్షాలకు సరైన చికిత్స అందించడానికి చండీగఢ్ పర్యావణ శాఖ అధికారులు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. క్రిమి కీటకాలతో, చీడ పురుగులతో జబ్బుపడ్డ వృక్షాల కోసం ఈ ఎమర్జెన్సీ సర్వీసు (అంబులెన్స్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. […]

కుయ్‌ కుయ్‌..కుయ్‌.. ఇది మనుషుల కోసం కాదు
Sanjay Kasula
|

Updated on: Jul 24, 2020 | 6:04 AM

Share

మనుషులకు అంబులెన్స్ దొరకడమే కష్టమై ఈ రోజుల్లో పాడై, జబ్బుపడ్డ వృక్షాలకు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు చండీగఢ్ పర్యావణ శాఖ. మనుషులు, జంతువులకే కాదు మొక్కల్లో ఉన్న ప్రాణాలను రక్షించేందుకు వారి ఈ అంబులెన్స్ లు పనిచేస్తున్నాయి. జబ్బుపడ్డ వృక్షాలకు సరైన చికిత్స అందించడానికి చండీగఢ్ పర్యావణ శాఖ అధికారులు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

క్రిమి కీటకాలతో, చీడ పురుగులతో జబ్బుపడ్డ వృక్షాల కోసం ఈ ఎమర్జెన్సీ సర్వీసు (అంబులెన్స్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాంటి చెట్లను ప్రజలు గమనించినట్లయితే వాటి చికిత్స కోసం ఓ ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబరును కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటి చికిత్స నిమిత్తం ఓ బృందాన్ని కూడా వెంటనే పంపుతామని దేవేంద్ర దలై  అనే  పర్యావరణ శాఖ అధికారి ఒకరు ప్రకటించారు.

Follow Us
వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
494, 475, 409.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!
494, 475, 409.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!
మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం
మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం
7 రోజుల్లో మీ జుట్టు 1 అంగుళం పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి!
7 రోజుల్లో మీ జుట్టు 1 అంగుళం పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి!
ఏజెంటిక్ ఏఐతో కొత్త యుగం.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో 12 వారాలు..
ఏజెంటిక్ ఏఐతో కొత్త యుగం.. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో 12 వారాలు..
SRH గెలుపుపై ఏడుస్తున్న ఆ రెండు జట్లు.! ఇకపై అన్ని మ్యాచ్‌లు..
SRH గెలుపుపై ఏడుస్తున్న ఆ రెండు జట్లు.! ఇకపై అన్ని మ్యాచ్‌లు..
ఎర్ర ఉల్లిగడ్డ సీక్రెట్స్.. ఎండలో మిమ్మల్ని ఎలా కాపాడుతుందంటే..?
ఎర్ర ఉల్లిగడ్డ సీక్రెట్స్.. ఎండలో మిమ్మల్ని ఎలా కాపాడుతుందంటే..?
పవన్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు మైక్రోమ్యాక్స్.
పవన్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు మైక్రోమ్యాక్స్.
ఆడపిల్లల నడుము, ఎముకలకు బలాన్నిచ్చే పాతకాలంనాటి గారెలు..
ఆడపిల్లల నడుము, ఎముకలకు బలాన్నిచ్చే పాతకాలంనాటి గారెలు..
గూడు కట్టే ఏకైక పాము,.. రైతులకు సాయం చేసే అసలైన కాపరి! ఎదురుపడితే
గూడు కట్టే ఏకైక పాము,.. రైతులకు సాయం చేసే అసలైన కాపరి! ఎదురుపడితే