AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ సినీ రచయిత బ్లాక్ మెయిల్

తాళి కట్టిన భార్యనే బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ సైకో రచయితపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్ లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

భార్య నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ సినీ రచయిత బ్లాక్ మెయిల్
Balaraju Goud
|

Updated on: Sep 07, 2020 | 12:39 PM

Share

లేకుండా ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్ లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో సదరు తెలుగు సినీ రచయిత నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది.

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని ఎన్బీటీనగర్‌లో నివసించే రమణగౌతమ్‌ పలు తెలుగు సినిమాల్లో రచయితగా పనిచేశాడు. ప్రేమించి పెళ్లాడినప్పటికీ, ఆమెపై పగ పెంచుకున్నాడు. కాగా, రమణ గౌతం తన భార్యను కొంత కాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. మానసికంగా హింసించాడు. భర్త వేధింపులు ఆమె భరించలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఇద్దరిని పిలిపించిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వదలి వేశారు. అయినా అతడి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. చివరకు పోలీసు స్టేషన్లో కేసు వాపసు తీసుకోవాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. దీంతో మరోసారి తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. అంతేకాదు తాను చెప్పినట్లు చేయకపోతే ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆమె యర్రంశెట్టి రమణ గౌతమ్‌పై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్