AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ కేంద్రం కార్యాలయానికి బాంబు బెదిరింపు

ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో గల బీజేపీ కేంద్ర కార్యాలయంలో బాంబు వార్త కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే  శనివారం ఉదయం బీజేపీ హెడ్ క్వార్టర్స్  కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తినుంచి  ఫోన్ కాల్ వచ్చింది.  అవతలి వ్యక్తి  బీజేపీ   కార్యాలయంలో బాంబు పెట్టినట్టుగా బెదిరింపులకు దిగాడు. దీంతో కంగారుపడ్డ  కార్యాలయ సిబ్బంది వెంటనే  పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఫోన్ కాల్ ఎవరు చేసారు? ఎక్కడినుంచి వచ్చింది? అనే  వివరాలు సేకరించే పనిలో పడ్డారు. […]

బీజేపీ కేంద్రం కార్యాలయానికి బాంబు బెదిరింపు
Pardhasaradhi Peri
|

Updated on: Jun 22, 2019 | 6:42 PM

Share

ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో గల బీజేపీ కేంద్ర కార్యాలయంలో బాంబు వార్త కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే  శనివారం ఉదయం బీజేపీ హెడ్ క్వార్టర్స్  కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తినుంచి  ఫోన్ కాల్ వచ్చింది.  అవతలి వ్యక్తి  బీజేపీ   కార్యాలయంలో బాంబు పెట్టినట్టుగా బెదిరింపులకు దిగాడు. దీంతో కంగారుపడ్డ  కార్యాలయ సిబ్బంది వెంటనే  పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఫోన్ కాల్ ఎవరు చేసారు? ఎక్కడినుంచి వచ్చింది? అనే  వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఫోన్  కర్ణాటకలోని  మైసూర్ నుంచి వచ్చినట్టుగా  గుర్తించారు. మరోవైపు కర్ణాటక పోలీసులకు కూడా సమాచారం అందించి ఫోన్  చేసిన వ్యక్తికి సంబంధించిన  వివరాలపై ఆరా తీస్తున్నారు.

Follow Us
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి

బ్రెడ్‌ అంచులతో చిటికెలో రుచికరమైన స్నాక్స్‌.. ఎలా తయారు చేయాలంటే

ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

జాగ్రత్త : మూడు రాశుల వారికి చంద్రగ్రహణం ప్రమాదకరం..
జాగ్రత్త : మూడు రాశుల వారికి చంద్రగ్రహణం ప్రమాదకరం..
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి