AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పేస్ సూట్‌లో బీచ్ వాక్.. వైరల్ ఫోటో ఇదే

బ్రెజీల్ బీచ్‌లో ఓ జంట చట్టాపట్టాలేసుకుని తిరుగింది. చేయి చేయి పెనవేసుకుని ఆనందంగా చక్కర్లు కొట్టింది. అంతా వింతగా చూశారు. ఫోటోలు దిగారు.. ఇంకేముంది వాటిని కాస్తా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకేసారి ఇంత మంది పోస్ట్ చేయడంతో.. ఈ ఫోటో కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. జంట కలిసి తిరిగితే అది వైరల్ ఎలా.. అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు విషయం ఉంది. అందరిలా ఈ జంట బీచ్ డ్రెస్ లో తిగిరిగితే […]

స్పేస్ సూట్‌లో బీచ్ వాక్.. వైరల్ ఫోటో ఇదే
Sanjay Kasula
|

Updated on: Jul 13, 2020 | 7:44 PM

Share

బ్రెజీల్ బీచ్‌లో ఓ జంట చట్టాపట్టాలేసుకుని తిరుగింది. చేయి చేయి పెనవేసుకుని ఆనందంగా చక్కర్లు కొట్టింది. అంతా వింతగా చూశారు. ఫోటోలు దిగారు.. ఇంకేముంది వాటిని కాస్తా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకేసారి ఇంత మంది పోస్ట్ చేయడంతో.. ఈ ఫోటో కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. జంట కలిసి తిరిగితే అది వైరల్ ఎలా.. అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు విషయం ఉంది.

అందరిలా ఈ జంట బీచ్ డ్రెస్ లో తిగిరిగితే వింతేముంటుంది. కానీ వీరు తిరిగింది స్పెస్ సూట్ లో అంతా వింతగా చూశారు. కరోనా బారిన పడకుండా ఉండడానికే ఈ డ్రెస్‌ను ఎంచుకున్నట్లు టెర్సియో గల్డినో, అలీసియా లీమా జంట చెబుతున్నారు. తనకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి సోకి తగ్గిందని, ఇలాంటి సమయంలో కరోనా సోకితే తాను ఎట్టిపరిస్థితుల్లోనూ బతకనని టెర్సియో పేర్కొన్నారు. అయితే బీచ్‌కు రావాలని అనిపించిందని, అందుకోసమే ఈ స్పేస్ సూట్ ఐడియా ఫాలో అయ్యామని చెప్పుకొచ్చారు. వారి ఐడియాకు జనం ఫిదా అయ్యారు. కరోనా సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు.

Follow Us
వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు
బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు
చెక్క చెప్పులు పోయాయని ChatGPTనే అడిగాడు..!
చెక్క చెప్పులు పోయాయని ChatGPTనే అడిగాడు..!
నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం
నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం
కన్యారాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే!
కన్యారాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే!
బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? అసలుకే ఎసరు వస్తుంది
బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? అసలుకే ఎసరు వస్తుంది
ఢిల్లీ అక్షర్‌ధామ్‌లో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఢిల్లీ అక్షర్‌ధామ్‌లో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఒక్కో ఈవెంట్‏‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్
ఒక్కో ఈవెంట్‏‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్
సరిహద్దుల వీరుడికి ఆకాశ మార్గంలో త్రివర్ణం..!
సరిహద్దుల వీరుడికి ఆకాశ మార్గంలో త్రివర్ణం..!
పీఎఫ్ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఆ పరిమితి రూ.3 వేలకు పెంపు..
పీఎఫ్ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఆ పరిమితి రూ.3 వేలకు పెంపు..