ఆ కుర్రాడికి తప్పిన ప్రాణాపాయం

ముంబై రైల్వేస్టేషన్‍లో ట్రైన్ ఎక్కేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడు రిస్క్ లో పడ్దాడు. ట్రైన్ రన్నింగ్‍లో ఉండగా…ఎక్కేందుకు యత్నించాడు. అది కాస్తా స్లిప్ కావడంతో ట్రైన్‍కు, ఫ్లాట్‍ఫాం మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడ ఉన్నవారు అలర్ట్ అయిఅతన్ని పక్కకు లాగారు. దీంతో ఆ కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదంతా సీసీ ఫుటేజ్‍లో రికార్డ్ అయింది. కుర్రాడికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

ఆ కుర్రాడికి తప్పిన ప్రాణాపాయం

Edited By:

Updated on: Mar 19, 2019 | 5:47 PM