AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్‌.. పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి..

పాకిస్థాన్‌ బాంబు పేలుడుతో దద్ధరిల్లింది. శుక్రవారం నాడు సింధ్ ప్రావిన్స్‌లోని గోట్కీ ప్రాంతంలో సింధ్‌ రేంజర్లు లక్ష్యంగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

బ్రేకింగ్‌.. పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 19, 2020 | 3:15 PM

Share

పాకిస్థాన్‌ బాంబు పేలుడుతో దద్ధరిల్లింది. శుక్రవారం నాడు సింధ్ ప్రావిన్స్‌లోని గోట్కీ ప్రాంతంలో సింధ్‌ రేంజర్లు లక్ష్యంగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఒకరు సింధ్ రేంజర్ కూడా ఉన్నట్లు పాకిస్థాన్‌ మీడియా వెల్లడించింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింధ్ రేంజర్ల వాహనం లక్ష్యంగా.. గోట్కీ మార్కెట్‌ ఏరియాలో ఈ దాడి జరిగిందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే మృతుల బాడీలను స్థానిక ఆస్పత్రికి తరలించామాని.. క్షతగాత్రులను కూడా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మార్కెట్‌ యార్డ్ ప్రాంతంలో కర్డన్ సెర్చ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఏ ఉగ్ర సంస్థ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, గత వారం ఇస్లామాబాద్ ప్రాంతంలో కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది.

Follow Us
కొంపముంచిన ఫోటో..!
కొంపముంచిన ఫోటో..!
పచ్చి కొబ్బరితో అదిరిపోయే కోఫ్తా కర్రీ..ఇంట్లో సులువుగా చేసుకోండి
పచ్చి కొబ్బరితో అదిరిపోయే కోఫ్తా కర్రీ..ఇంట్లో సులువుగా చేసుకోండి
పసికూన చేతిలో ఫసక్.. ఒక్కసారి కాదు, ఏకంగా 2సార్లు ఇజ్జత్ పాయే..!
పసికూన చేతిలో ఫసక్.. ఒక్కసారి కాదు, ఏకంగా 2సార్లు ఇజ్జత్ పాయే..!
కొబ్బరికాయను ఎలా పగలగొట్టాలి..? ఎవరూ చెప్పని వంటింటి ట్రిక్స్..
కొబ్బరికాయను ఎలా పగలగొట్టాలి..? ఎవరూ చెప్పని వంటింటి ట్రిక్స్..
ఒకరు కాదు ముగ్గురు..'ఇరుముడి'ని మిస్ చేసుకున్నస్టార్ హీరోలు వీరే!
ఒకరు కాదు ముగ్గురు..'ఇరుముడి'ని మిస్ చేసుకున్నస్టార్ హీరోలు వీరే!
అన్నం, చపాతీల్లోకి నోరూరించే వెల్లుల్లి మసాలా కారం..ఎలా చేయాలంటే
అన్నం, చపాతీల్లోకి నోరూరించే వెల్లుల్లి మసాలా కారం..ఎలా చేయాలంటే
సెప్టెంబర్లో జాక్ పాట్ కొట్టే రాశులివే.. వీరికి పట్టింది బంగారమే
సెప్టెంబర్లో జాక్ పాట్ కొట్టే రాశులివే.. వీరికి పట్టింది బంగారమే
ఇదే ప్రపంచపు అసలైన అరటిపండు.. మార్కెట్లో అమ్మేది దీని సంకర రకం!
ఇదే ప్రపంచపు అసలైన అరటిపండు.. మార్కెట్లో అమ్మేది దీని సంకర రకం!
దేవుడి దయ అంటే ఇదేనేమో.. మృత్యువుకు 100 మీటర్ల దూరంలో ఏపీ వాసులు
దేవుడి దయ అంటే ఇదేనేమో.. మృత్యువుకు 100 మీటర్ల దూరంలో ఏపీ వాసులు
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్.. రూట్, టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్.. రూట్, టైమింగ్స్ ఇవే..