ఇకపై ‘టీవీ 9’ లో బిత్తిరి సత్తి నవ్వుల హంగామా!

|

Aug 24, 2019 | 3:01 PM

‘బిత్తిరి సత్తి’… ఈ పేరు చెబితే చాలు చాలా మంది తెలుగు ప్రజల ముఖాల్లో నవ్వులు విరబూస్తాయి.  బుల్లితెరపై తన మార్క్ కామెడీతో ఎంటర్టైన్ చేస్తున్న సత్తి..అప్పుడప్పుడు వెండితెరపై కూడా హంగామా చేస్తున్నాడు.  హావభావాలతో, డ్రస్సింగ్ స్టైల్‌తో, బిహేవియర్‌తో సత్తి అందరికి సుపరిచితుడే. తాజాగా ‘బిత్తిరి సత్తి’ టీవీ9 ఛానల్‌లో జాయిన్ అయ్యాడు. ‘టీవీ9’ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ చేతుల మీదగా అపాయింట్‌మెంట్ లెటర్‌ అందుకున్నారు. సో త్వరలోనే ‘టీవీ9’  నవ్వులు పంచే సరికొత్త ప్రొగ్రాంతో ప్రేక్షకుల […]

ఇకపై టీవీ 9 లో బిత్తిరి సత్తి నవ్వుల హంగామా!
Follow us on

‘బిత్తిరి సత్తి’… ఈ పేరు చెబితే చాలు చాలా మంది తెలుగు ప్రజల ముఖాల్లో నవ్వులు విరబూస్తాయి.  బుల్లితెరపై తన మార్క్ కామెడీతో ఎంటర్టైన్ చేస్తున్న సత్తి..అప్పుడప్పుడు వెండితెరపై కూడా హంగామా చేస్తున్నాడు.  హావభావాలతో, డ్రస్సింగ్ స్టైల్‌తో, బిహేవియర్‌తో సత్తి అందరికి సుపరిచితుడే. తాజాగా ‘బిత్తిరి సత్తి’ టీవీ9 ఛానల్‌లో జాయిన్ అయ్యాడు. ‘టీవీ9’ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ చేతుల మీదగా అపాయింట్‌మెంట్ లెటర్‌ అందుకున్నారు. సో త్వరలోనే ‘టీవీ9’  నవ్వులు పంచే సరికొత్త ప్రొగ్రాంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.