బ్రేకింగ్: బాలకృష్ణకు షాక్.. అడ్డుకున్న నిరసనకారులు

టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడైన బాలకృష్ణకు అనంతపురంలో చేధు అనుభవం ఎదురైంది. ఆయన సొంత నియోజకవర్గమైన  హిందూపురంలో ఈ రోజు బాలకృష్ణ పర్యటించనున్న నేపథ్యంలో పలువురు నిరసనకారులు ఆయన్ని అడ్డుకున్నారు. మూడు రాజధానుల ఏర్పాటును తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తున్నందు వల్ల బాలకృష్ణను అడ్డుకున్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండా.. బాలకృష్ణ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. కారుకు అడ్డంగా పడ్డారు.

Updated on: Jan 30, 2020 | 12:43 PM

Loading...
Unable to load recommendations.
Follow Us