షాకింగ్ న్యూస్: బిగ్‌బాస్‌-3 విన్నర్ శ్రీముఖీ..!

బిగ్‌బాస్ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. అదేంటంటే.. బిగ్‌బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్‌ ఎవరో తెలిసిపోయింది. ఎన్నో హంగులు, మరెన్నో ఆర్భాటాలతో ఇండియాలోనే బిగ్గెస్ట్‌ రియాల్టీ షోగా బిగ్‌బాస్ షో నిలుస్తుందనే చెప్పాలి. సెల్‌ఫోన్స్‌, టీవీలు లేకుండా మనుషులు ఎలా ఉంటారన్నది.. బిగ్‌బాస్ షో మొదటి ప్రాధాన్యం. అంతేకాకుండా.. ఎలాంటి సందర్భాల్లో.. మనుషులు ఎలా స్పందిస్తారనేది కూడా.. ఈ షో ప్రధాన అంశం. మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్ సీజన్ 3 ముగియనుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా.. మంచి […]

షాకింగ్ న్యూస్: బిగ్‌బాస్‌-3 విన్నర్ శ్రీముఖీ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 01, 2019 | 11:36 AM

బిగ్‌బాస్ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. అదేంటంటే.. బిగ్‌బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్‌ ఎవరో తెలిసిపోయింది. ఎన్నో హంగులు, మరెన్నో ఆర్భాటాలతో ఇండియాలోనే బిగ్గెస్ట్‌ రియాల్టీ షోగా బిగ్‌బాస్ షో నిలుస్తుందనే చెప్పాలి. సెల్‌ఫోన్స్‌, టీవీలు లేకుండా మనుషులు ఎలా ఉంటారన్నది.. బిగ్‌బాస్ షో మొదటి ప్రాధాన్యం. అంతేకాకుండా.. ఎలాంటి సందర్భాల్లో.. మనుషులు ఎలా స్పందిస్తారనేది కూడా.. ఈ షో ప్రధాన అంశం.

మరో రెండు రోజుల్లో బిగ్‌బాస్ సీజన్ 3 ముగియనుంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా.. మంచి రేటింగ్‌తో స్టార్ మా టీవీ ఛానెల్‌లో దూసుకెళ్తోంది బిగ్‌బాస్ 3. కాగా.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో.. ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న సమాధానానికి.. ఆదివారం తెరపడనుంది. ఎవరా ‘టైటిల్ విన్నర్‌’ అని అటు ప్రేక్షకులతో పాటు.. ఇటు బిగ్‌బాస్ సీజన్ 1, 2 కంటెస్టెంట్స్ కూడా ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో.. ఐదుగురు కంటెస్టెంట్స్‌.. బాబా మాస్టర్, ఆలీ, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, శ్రీముఖిలు ఉన్నారు.

అంతేకాకుండా.. బిగ్‌బాస్ 3 విన్నర్ వీళ్లే అంటూ.. సోషల్ మీడియాలో.. వారికిష్టమైన వారికి ఫుల్ ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే.. వాటన్నింటికీ.. చెక్‌ పడుతూ.. బిగ్‌బాస్ బాస్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది. అందరూ అనుకుంటున్నట్టుగానే.. శ్రీముఖినే.. బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్. ఏంటీ షాక్‌ అవుతున్నారా..! నిజమో.. అబద్ధమో.. తెలీదు కానీ… శ్రీముఖీనే.. బిగ్‌బాస్ 3 విన్నర్ అని ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. బిగ్‌బాస్ 3 ట్రోఫీని.. చేతితో పట్టుకుని.. ఎంతో హ్యాపీగా.. కింగ్‌ నాగ్‌ని హగ్‌ చేసుకుంది శ్రీముఖి. దీంతో.. అందరూ శ్రీముఖినే విన్నర్ అని వారి సెల్‌ఫోన్స్‌లో స్టేటస్‌లు పెట్టుకుంటున్నారు.

అయితే.. బిగ్‌బాస్‌ షోని మనకు చూపించే ముందు రోజు మాత్రమే ఎడిట్ చేస్తారు. కానీ.. ఈ పిక్ చూస్తుంటే.. మార్ఫింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. బిగ్‌బాస్‌ 3 విన్నర్ శ్రీముఖినా.. లేక ఇతర కంటెస్టెంట్స్‌నా అనేది మరో కొన్ని గంటల్లో తేలిపోనుంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!