AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భద్రాచలంలో పట్టుబడిన 226.5 కేజీల గంజాయి

తాజాగా భ‌ద్రాచ‌లంలో పోలీసులు 226.5 కేజీల గంజాయిని ప‌ట్టుకున్నారు. దీని విలువ రూ. 33.97 ల‌క్ష‌లుగా అంచనా వేస్తున్నారు.  పట్టుబడిన గంజాయికి సంబంధించిన వివరాలను ఏఎస్పీ రాజేష్ చంద్ర వెల్ల‌డించారు...

భద్రాచలంలో పట్టుబడిన 226.5 కేజీల గంజాయి
Sanjay Kasula
|

Updated on: Sep 15, 2020 | 8:35 PM

Share

గంజాయి, మత్త పదార్థాల తరలింపుపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెలంగాణ మీదుగా సాగుతున్న దందాకు చెక్ పెడుతున్నారు. గత రెండు నెలలుగా పోలీసులు జరిపిన దాడుల్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. ఈ గంజాయి తెలంగాణ మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా పట్లుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

తాజాగా భ‌ద్రాచ‌లంలో పోలీసులు 226.5 కేజీల గంజాయిని ప‌ట్టుకున్నారు. దీని విలువ రూ. 33.97 ల‌క్ష‌లుగా అంచనా వేస్తున్నారు.  పట్టుబడిన గంజాయికి సంబంధించిన వివరాలను ఏఎస్పీ రాజేష్ చంద్ర వెల్ల‌డించారు. ఎస్ఐ మ‌హేశ్ త‌న సిబ్బందితో ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వ‌ద్ద వాహ‌న త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా గంజాయి ర‌వాణాను గుర్తించి ప‌ట్టుకున్నారని తెలిపారు. నిందితుల‌ను ఒడిశాలోని మల్కన్‌గిరికి చెందిన సుజిత్ గోల్డర్, మనోజిత్ రాయ్‌గా గుర్తించారు. గంజాయిని మిని ట్ర‌క్కులో మ‌ల్క‌న్‌గిరి నుంచి విజ‌య‌వాడ‌కు తరలిస్తున్నారని ఎఎస్పీ వెల్లడించారు.

Follow Us
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?
వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?
వారెవ్వా ఏం జీవితం గురూ.. కోట్ల రూపాయలు సంపాదించే రాశులివే
వారెవ్వా ఏం జీవితం గురూ.. కోట్ల రూపాయలు సంపాదించే రాశులివే
రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..!
రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌..!
తాకిన ప్రతిదీ బంగారమే.. ఈ రాశులకు జాక్‌పాట్!
తాకిన ప్రతిదీ బంగారమే.. ఈ రాశులకు జాక్‌పాట్!
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
నిప్పంటించుకుని పోలీస్ స్టేషన్‌లో యువకుడి పరుగులు!
నిప్పంటించుకుని పోలీస్ స్టేషన్‌లో యువకుడి పరుగులు!